ఉయ్యూరు మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా గెడ్డం చైతన్య సతీమణి పైడిముక్కల దివ్య పేరును పార్టీ ఖరారు చేసింది. రానున్న ఎన్నికల్లో ఉయ్యూరు మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయనున్నాయి.
Paidimukkala Divya Named YSRCP Candidate for Uyuru Municipal Chairperson
The YSRCP has finalised the name of Paidimukkala Divya, wife of Gedda Chaitanya, as its candidate for Uyuru municipal chairperson. Party workers will work collectively with the aim of flying the YSRCP flag over Uyuru Municipality in the upcoming elections.

