అంబేద్కర్ జయంతి సందర్భంగా – గెడ్డం రమేష్ ఘన నివాళులు

Published on:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా లో : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యువ నాయకుడు గెడ్డం రమేష్ గారు భావోద్వేగంగా నివాళులు అర్పించారు. “మీరు చేసిన త్యాగాలను మేము ఎప్పటికీ మరువలేము, మీకు ఏమిచ్చిన మీ రుణం తీర్చుకోలేము” అంటూ శిరసావహించి పాదాభివందనం చేశారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో సమానత్వం, న్యాయం కోసం కృషి చేస్తామని గెడ్డం రమేష్ గారు తెలిపారు.

Geddam Prathap