అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం రావిపాలెం గ్రామానికి చెందిన మాజీ ZPTC సభ్యుడు నర్మాల కుమార్ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు కన్నబాబు రాజు, ఇంచార్జి కరణం ధర్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Narmala Kumar appointed YSRCP state grievances secretary
Former ZPTC member Narmala Kumar, a native of Ravipalem village in Achutapuram mandal of Anakapalli district, has been appointed secretary of the YSRCP state grievances wing. On the occasion, he thanked former minister Gudivada Amarnath, former MLAs Kannababu Raju and in-charge Karanam Dharmasri, and district president Boddeda Prasad. Party leaders and workers welcomed his appointment and congratulated him.

