వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా మేకా సత్యవతిని ఖరారు చేసింది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఆమెను బీసీ మహిళా రిజర్వేషన్కు అనుగుణంగా అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Meka Satyavathi Named YSRCP Candidate for Jangareddygudem Municipal Chairperson Post
The YSR Congress Party has finalised Meka Satyavathi as its candidate for the Jangareddygudem municipal chairperson post. She belongs to the Goud community and was selected in line with the BC women’s reservation.

