#మెగా_డీఎస్సీ_కాదు.. అది ‘#దగా_డీఎస్సీ’:

Published on:

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న మెగా డీఎస్సీ (DSC) లో భారీ అవకతవకలు జరిగాయని, అర్హులైన నిరుద్యోగులకు ఘోర అన్యాయం జరిగిందని ​వైఎస్సార్సీపీ కడప జిల్లా మరియు నగర విద్యార్థి విభాగం అధ్యక్షులు #పసుపులేటి_సాయిదత్త, #శివారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు #తెలుగుపులి_వెంకటసుబ్బమ్మ గారు, పాల్గొన్నారు.

TeluguPuli DurgaPrasad — Kadapa