కమలాపురం నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా మార్జుల కవిత

Published on:

కమలాపురం నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా మార్జుల కవిత పేరును ప్రకటించారు. ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. నగర పంచాయతీలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Marjula Kavitha Named YSRCP Chairperson Candidate for Kamalapuram Nagar Panchayat

Marjula Kavitha has been announced as the YSRCP chairperson candidate for Kamalapuram Nagar Panchayat. She belongs to the Reddy community. Leaders and party workers were urged to work in coordination for the party’s victory in the Nagar Panchayat.

YSRCP Kamalapuram — Kamalapuram

Recent Posts