తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మద్దాలి శేషాచలం

Published on:

తెనాలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మద్దాలి శేషాచలం పోటీ చేస్తున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెనాలిలో విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతోంది.

Maddali Seshachalam Named YSRCP Candidate for Tenali Municipal Chairperson

Former YSRCP town president Maddali Seshachalam is contesting as the YSR Congress Party’s candidate for Tenali municipal chairperson. The YSRCP is moving forward with the aim of winning Tenali in the upcoming municipal elections and securing the chairperson’s post.

YSRCP Tenali — Tenali

Recent Posts