ఇసుక అందుబాటులోకి వస్తుందని చెప్పిన ప్రభుత్వం, నేడు పెరిగిన ధరలకు సమాధానం చెప్పగలదా? నిర్మాణ రంగం కుదేలవుతోంది, సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతోంది. హామీలు ఇచ్చినవారు ఇప్పుడు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రచారం కాదు… ప్రజలకు ఫలితాలు కావాలి. మాటలకు కాదు, పనితీరుకే ప్రజలు మార్కులు వేస్తారు! చిన్నబాబు రాజకీయ డ్రామాలు చాలు… ప్రజల కష్టాలకు సమాధానం చెప్పు!
రెడ్‌బుక్ కాదు లోకేష్… ప్రజల కష్టాలపై దృష్టి పెట్టు!
Published on:

