ఉద్యోగాలు అంటూ ఊరించి అమ్ముకున్న కూటమి నేతలు:

Published on:

డీఎస్సీలో తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న అక్రమాలు! ఉద్యోగాలు అంటూ ఊరించి.. కోట్ల రూపాయలకు పోస్టులను అమ్ముకున్న కూటమి నేతలు,నిరుద్యోగుల్ని నిండా ముంచేసి జేబులు నింపుకుని ఇప్పుడు అంతా గప్‌చుప్. సమగ్ర విచారణ కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు.

Dharani Kumar Pydi — Amadalavalasa