మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లంకా జ్యోతి పేరును ఖరారు చేసింది. తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెకు పార్టీ అవకాశం కల్పించింది. రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది.
Lanka Jyothi Named YSRCP’s Machilipatnam Mayor Candidate
The YSR Congress Party has finalised the name of Lanka Jyothi as its candidate for Machilipatnam mayor. The party has given the opportunity to her, as she belongs to the Telaga Kapu community. The YSRCP is moving ahead with the aim of securing the Machilipatnam mayoral seat in the upcoming elections.

