MP మిథున్ రెడ్డి పై దాడిని ఖండించి ఈక లక్ష్మీపార్వతి

Published on:

పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి ఘటనను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ ఈక లక్ష్మీపార్వతి ఖండించారు. ప్రజాప్రతినిధులపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Eeka Lakshmi Parvathi condemns attack on MP Mithun Reddy

YSRCP state social media wing joint secretary Eeka Lakshmi Parvathi condemned the attack on MP Mithun Reddy’s convoy in Punganur. She said attacks on elected representatives were against democratic values. She demanded a comprehensive inquiry into the incident and legal action against those responsible. She also urged officials to take steps to ensure that elections are conducted freely and peacefully.

Eeka Lakshmiparvathi — Rampachodavaram

Recent Posts