అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాల జారీలో జాప్యం జరగడంతో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి హర్షిణి బైఠాయించి నిరసన తెలిపారు. సర్వర్ సాంకేతిక సమస్య కారణంగానే ఆలస్యం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చారు. రాత్రి 10 గంటలైనా పత్రాలు అందజేస్తామని చెప్పినప్పటికీ నిరసన కొనసాగిందని తెలిపారు. ఈ ఘటనతో కళ్యాణదుర్గంలో రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది.
Kalyandurg Municipal Chairperson Candidate Harshini Stages Protest
YSRCP chairperson candidate Harshini staged a sit-in protest at the Kalyandurg municipal office in Anantapur district, alleging a delay in the issuance of nomination papers. The municipal commissioner explained that the delay was caused by a technical problem with the server. The protest continued despite assurances that the papers would be handed over even at 10 p.m. The incident created political tension in Kalyandurg.

