బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున డాక్టర్ ఇస్తర్ల షెర్లి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆమె అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
Istarla Sherly files nomination as Chirala municipal chairperson candidate
Dr Istarla Sherly filed her nomination as the YSRCP candidate for Chirala municipal chairperson in Bapatla district. She reached the municipal office under the leadership of YSRCP in-charge Karanam Venkatesh and submitted her nomination papers to the officials.

