మన సత్తెనపల్లి మన సుధీరన్న కార్యక్రమంలో- డాక్టర్ గజ్జల

Published on:

రాజుపాలెం మండలం కొండమోడు గ్రామంలో మన సత్తెనపల్లి మన సుధీరన్న కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా మన సత్తెనపల్లి మన సుధీరన్న కార్యక్రమంతో గ్రామంలో గడప గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమవుతూ నూతన ఉత్సాహాన్ని నింపుతూ ప్రజలకు

కార్యకర్తలకు దగ్గరవుతున్న గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు కొండమోడు గ్రామంలో పర్యటించిన అనంతరం నాయకులతో సమావేశమై తొందర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వాలని గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేయాలని సమస్యను వెంటనే పరిష్కరించాలని నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Dr.G.Sudheer Bhargav Reddy — Sattenapalle