ఒంగోలులో జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరికలు

Published on:

ఒంగోలులో జనసేన పార్టీకి చెందిన బండ్లమిట్టకు చెందిన కావేటి రవి, మాజీ కార్పొరేటర్ ఇంతియాజ్‌తో పాటు దాదాపు 20 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Jana Sena members join YSRCP in Ongole

In Ongole, Jana Sena leader Kaveti Ravi from Bandlamitta, former corporator Intiyaz and nearly 20 families joined the YSRCP. Ongole constituency in-charge Chunduri Ravibabu welcomed them into the party by draping party scarves around their shoulders.

YSRCP Ongole — Ongole

Recent Posts