ఏలూరు మేయర్ అభ్యర్థిగా గంట మోహన్‌రావు నామినేషన్

Published on:

ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున గంట మోహన్‌రావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తామని తెలిపారు.

Ganta Mohan Rao files nomination as Eluru mayoral candidate

Ganta Mohan Rao filed two sets of nominations as the YSRCP’s candidate for Eluru Municipal Corporation mayor. He reached the corporation office in a massive rally from the party’s district office, accompanied by leaders, party workers and supporters, and submitted his nomination. He said they would seek votes by explaining to the people the development and welfare programmes undertaken during YS Jagan Mohan Reddy’s tenure.

YSRCP Eluru District

Recent Posts