పెద్దాపురం పట్టణ టీడీపీలో చాలాకాలంగా పనిచేసిన కురందాసు దుర్గాప్రసాద్ ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా దొరబాబు సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న దుర్గాప్రసాద్ను ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Durgaprasad joins YSRCP
Kurandasu Durgaprasad, who had been working with the TDP in Peddapuram town for a long time, resigned from the party today and joined the YSRCP. On the occasion, he was welcomed into the party by Dorababu, who draped him in a YSRCP scarf in his presence.

