నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో తోట వెంకటేశ్వర్లు రమాదేవి గార్ల కుమార్తె రాజ్యలక్ష్మి గారి పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి గారు, బూచి పొడి జగన్నాథ రెడ్డి గారు, బొడ్లపాటి విజయభాస్కర్ రెడ్డి గారు, వజ్రాల బ్రహ్మ రెడ్డి గారు, తోట
శ్రీనివాసరావు గారు, ఉమా వెంకటరెడ్డి గారు, మేక లక్ష్మారెడ్డి గారు, ఉమా లక్ష్మారెడ్డి గారు, ఈఊరి కృష్ణారెడ్డి గారు, వడ్లపాటి వెంకటరెడ్డి గారు, పట్టంశెట్టి బ్రహ్మయ్య గారు నాయకుల తదితరులు పాల్గొన్నారు.

