మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రముఖ వైద్యురాలు, సీనియర్ నాయకురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ గారి పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా రాంబాబు గారు ప్రకటించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోంది.
Dr. Cheppalli Kanakadurga Named YSRCP Candidate for Markapuram Municipal Chairperson
The YSR Congress Party has finalised the name of noted physician and senior leader Dr. Cheppalli Kanakadurga as its candidate for Markapuram Municipal chairperson. The announcement was made by former Markapuram MLA and YSRCP constituency in-charge Anna Rambabu. The YSRCP is moving forward with victory as its goal in the upcoming municipal elections.

