మార్కాపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రముఖ వైద్యురాలు, సీనియర్ నాయకురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా రాంబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది.
Dr Cheppalli Kanakadurga named YSRCP candidate for Markapuram municipal chairperson
The YSR Congress Party has finalised the name of prominent doctor and senior leader Dr Cheppalli Kanakadurga as its candidate for Markapuram municipal chairperson. Former Markapuram MLA and YSRCP constituency in-charge Anna Rambabu announced this. The party is moving forward with the aim of winning the upcoming municipal elections.

