అమలాపురం పట్టణం, సావరం డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారు మరియు చిత్రపు రామకృష్ణ గారు,కముజు రమణ గారు, మరియు నాయకులు,తదితరులు పాల్గొన్నారు
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి-అమలాపురం పట్టణం
Published on:

