అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా దూడల వీరితా దేవి

Published on:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా దూడల వీరితా దేవిని ఖరారు చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమెను జనరల్ రిజర్వేషన్‌కు అనుగుణంగా అభ్యర్థిగా ఎంపిక చేసింది.

Dudala Veeritha Devi Named YSRCP Candidate for Amalapuram Municipal Chairperson

The YSR Congress Party has finalised Dudala Veeritha Devi as its candidate for the Amalapuram municipal chairperson post. She belongs to the Kapu community and was selected in line with the general reservation category.

YSRCP Amalapuram — Amalapuram

Recent Posts