కళ్యాణదుర్గం చైర్‌పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని

Published on:

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా దొడగట్ట హర్షినిని వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. మాజీ ఎంపీ, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆమె అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివిన హర్షిని, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడగట్ట నారాయణ కుమార్తె. హర్షినితో పాటు కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి గెలుపును వైఎస్ జగన్‌కు కానుకగా అందించాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

Dodagatta Harshini named Kalyandurg chairperson candidate

The YSRCP has announced Dodagatta Harshini as its candidate for Kalyandurg municipal chairperson. Former MP and constituency coordinator Dr Talari Rangayya announced her candidature. Harshini, who holds an MSc in Agriculture, is the daughter of former Market Yard chairman Dodagatta Narayana. Party leaders called on leaders and workers to work in coordination to ensure the victory of Harshini and the councillor candidates and present the win as a gift to YS Jagan.

YSRCP Kalyandurg — Kalyandurg

Recent Posts