ఉచిత ఇసుకపై కూటమిపై విమర్శలు..

Published on:

ఉచిత ఇసుకపై కూటమిపై విమర్శలు ఉచిత ఇసుక పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియాను అరికట్టకుండా ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన ఇసుకపై అక్రమాలు ఎప్పుడు ఆగుతాయని ప్రశ్నిస్తున్నారు.

JAGAN ARMY — Tekkali