బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి ముగ్గురు పేర్లను పార్టీ అధిష్ఠానానికి పంపించినట్లు మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెలిపారు. అభ్యర్థి ఎవరనేది రేపు ఉదయానికి స్పష్టత వస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 21 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన అభ్యర్థుల పేర్లను రేపు ఉదయం 10 గంటలకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మరోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
Clarity on Bobbili municipal chairman candidate tomorrow
Former MLA Sambangi Venkata Chinna Appalanaidu said that three names have been sent to the party high command for the selection of the Bobbili municipal chairman candidate. He said there would be clarity on the candidate by tomorrow morning. He stated that 21 YSRCP councillor candidates had already been announced and that the names of the remaining candidates would be released tomorrow at 10 a.m. He appealed to the people to give the YSRCP another opportunity in the upcoming elections.

