విద్యార్థుల భవిష్యత్తు కంటే రెడ్‌బుక్ రాజకీయాలే ముఖ్యమా లోకేష్? ముందుగా విద్యాశాఖను గాడిలో పెట్టండి. వైఎస్ జగన్ హయాంలో విద్యా రంగంలో జరిగిన సంస్కరణలతో పోటీ పడలేక తప్పుడు ఆరోపణలతో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రస్తుత బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం ముఖ్యం. ప్రజలు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే—విద్యలో మీ ముద్ర ఏంటి?
పిల్లల భవిష్యత్తా… రెడ్‌బుక్ రాజకీయాలా?
Published on:

