తిరుపతి రూరల్ జడ్పీటీసీ అభ్యర్థిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

Published on:

తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరును పార్టీ ముఖ్యనేతలు ప్రకటించారు. తుమ్మలగుంటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేసి హర్షిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని నేతలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు.

Chevireddy Harshith Reddy named YSRCP candidate for Tirupati Rural ZPTC seat

Party senior leaders announced Chevireddy Harshith Reddy as the YSRCP candidate for the Tirupati Rural ZPTC seat. The decision was announced at a media conference held at the party office in Thummalagunta. The leaders said that all party cadres would work unitedly under the leadership of Chevireddy Mohith Reddy to ensure Harshith Reddy’s victory. They expressed confidence that they would move forward with development and welfare as their agenda.

YSRCP Tirupati District

Recent Posts