సంపద సృష్టిస్తానని కబుర్లు చెప్పి.. ప్రతి వారం కుప్పలు తెప్పలుగా అప్పులు సృష్టిస్తున్న చంద్రబాబు రెండేళ్లు కాకుండానే రూ.3.40 లక్షల కోట్లు అప్పు చేసినా అనుభవం.. అట్లకాడ అన్నావు.. ఇలా అప్పులు చేయడానికా చంద్రబాబూ?
అప్పులవారం రోజు రూ.4,400 కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్లాన్
Published on:

