వైయస్ఆర్ సీపీ హయాంలో ఇసుకతో భారీగా ప్రభుత్వంకి ఆదాయం వచ్చినా.. దోపిడీ అంటూ అప్పట్లో తప్పుడు ప్రచారం ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో భారీగా దోచుకుంటున్న కూటమి నేతలు అయినా.. చప్పుడు చేయని ఎల్లో మీడియా
ఇప్పుడు ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి చంద్రబాబు ?
Published on:

