నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబు

Published on:

మెగా డీఎస్సీ ముసుగులో నిరుద్యోగులను దగా చేసిన CBN,lokesh ఏపీపీఎస్సీ విధానాలను పట్టించుకోకుండా.. సర్టిఫికెట్ల పరిశీలనకు కనీస గడువు కూడా ఇవ్వకుండా ఇష్టారీతిన అభ్యర్థులను రిజెక్ట్ మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని తుంగలోకి తొక్కి.. దొడ్డిదారిన పోస్టులన్నింటినీ అమ్మేసుకున్న వైనం డీఎస్సీ నియామకాల్లో అడుగడుగునా నిర్లక్ష్యంతో..

Syamchandu Paila — Amadalavalasa