గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మాజీ ఉప ఎంపీపీ బొడ్డు రాము, తాజా మాజీ సర్పంచ్ బొడ్డు సత్యవతి దంపతులు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వారితో పాటు గ్రామంలోని 100 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
Former Bondapalli deputy MPP Boddu Ramu joins YSRCP
Former deputy MPP Boddu Ramu and his wife, recent former sarpanch Boddu Satyavathi, from Kothapalem village in Bondapalli mandal of the Gajapathinagaram constituency, joined the YSRCP from the TDP. Along with them, 100 families from the village also joined the party.
On the occasion, leaders advised them to work hard for the party, remain accessible to the people and strive for the YSRCP’s victory in the local body elections. Mandal-level leaders attended the programme.

