డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి-తిరుపతి

Published on:

భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి సమసమాజ స్వాప్నికుడు భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా మహనీయుడికి ఘన నివాళులర్పించిన తిరుపతి వైస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులు.. పద్మావతీపురం లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాలతో వైస్సార్సీపీ నాయకులతో కలసి నివాళులర్పించి అంబేడ్కర్ ఆశయాలను

గుర్తుచేసుకున్నారు..

YSRCP Connect — Vijayawada West