ఏలేశ్వరం నగర పంచాయతీ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా బదిరెడ్డి ఆశాలత పేరును పార్టీ ప్రకటించింది. నగర పంచాయతీలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది.
Badireddy Ashalatha Named YSRCP Chairperson Candidate for Eleswaram Municipality
The YSRCP has announced Badireddy Ashalatha as its chairperson candidate for the Eleswaram municipality. The party called on its leaders and workers to work in coordination to ensure victory in the municipality.

