ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను స్మరించుకున్నారు. సమానత్వమే లక్ష్యంగా నవభారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి భారతీయుడికి మార్గదర్శకం. ఆయన చూపిన దారిలో నడుస్తూ సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పడం మనందరి బాధ్యతగా భావిద్దాం.
సమానత్వ స్వప్నాలకు మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
Published on:

