శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా అత్తార్ పర్వీన్ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కదిరి వైసీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఈ పేరును ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా సతీమణి పర్వీన్కు అవకాశం కల్పించినందుకు జగన్, మక్బూల్లకు చాంద్ బాషా కృతజ్ఞతలు తెలిపారు.
Attar Parveen named YSRCP chairperson candidate for Kadiri
The YSR Congress Party leadership has finalised Attar Parveen as its candidate for chairperson of the Kadiri municipality in Sri Sathya Sai district. Kadiri YSRCP coordinator BS Maqbool announced her name as per the directions of party president and former Chief Minister YS Jagan Mohan Reddy. Former MLA Attar Chand Basha thanked Jagan and Maqbool for giving his wife Parveen the opportunity.

