అంబులెన్సు నిర్లక్ష్యం వల్ల ఒక పసిపాప ప్రాణం పోయింది

Published on:

గిరిజనులకు న్యాయం చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ వైద్యం సరిగ్గా అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఈరోజు అదే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అంబులెన్స్ అందక ఒక పసి ప్రాణం పోయింది.

Tulasi Reddy — Yerragondapalem