మందపాటి వారి పేటలో అంబేద్కర్ 135వ జయంతి ఘనంగా

Published on:

ఈరోజు మందపాటి వారి పేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో Y. రాజేష్, B.జనార్దన్ రావు, B.చంద్రశేఖర్(చందు), N.బాలకృష్ణ, L.ఏసుబాబు, M.రవి పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను ,గుర్తుచేసుకుంటూ, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

Geddam Prathap — Gannavaram