యర్రవరంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published on:

అచ్యుతాపురం మండలం యర్రవరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ గంగిరెడ్డి లక్ష్మిరాము అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో సత్య నారాయణ రాము, దేముడు, ఈశ్వరరావు, రాజు, కొండలరావు, దక్షిణామూర్తి, శ్రీను, రమేష్, చిన్నారావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

Rohith Gangireddi