మల్లవరం గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

Published on:

అచ్యుతాపురం మండలం మల్లవరం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పిన్నంరాజు రవీంద్ర రాజు గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రవి శోభన్ చందక శ్రీను,బొజ్జ నూకేష్, గ్రామ పెద్దలు, జై భీమ్ యూత్ పాల్గొన్నారు

Rohith Gangireddi