అడపా పార్థసారథి తిరిగి వైఎస్సార్‌సీపీలోకి

Published on:

ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన ప్రముఖ నాయకుడు అడపా పార్థసారథి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏలేశ్వరం మండలంతో పాటు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని పార్థసారథి తెలిపారు.

Adapa Parthasarathi returns to YSRCP

Prominent leader Adapa Parthasarathi, from Lingamparthi in Eleswaram mandal, has rejoined the YSRCP. Prathipadu constituency in-charge Mudragada Giribabu welcomed him into the party by draping a party scarf over him at Mudragada Padmanabham’s residence in Kirlampudi. Parthasarathi said he would work with the party’s leaders and workers to strengthen the party in Eleswaram mandal as well as across the Prathipadu constituency.

YSRCP Prathipadu (Kakinada) — Prathipadu

Recent Posts