స్థానిక ఎన్నికల దాడులపై జగన్ ప్రెస్‌మీట్‌, గవర్నర్‌తో భేటీ

Published on:

స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, నామినేషన్ పత్రాలు చింపివేత, పుంగనూరులో MP పీవీ మిధున్‌రెడ్డిపై హత్యాయత్నం, పులివెందులలో పోలీసుల కాల్పులు, బాష్పవాయు ప్రయోగం ఘటనలపై వైఎస్ జగన్ ఆదివారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఘటనలను వివరించనున్నారు.

Jagan to Hold Press Meet on Attacks During Local Elections, Meet Governor

YS Jagan will address the media at 11 a.m. on Sunday at the party’s central office in Tadepalli over the attacks on YSRCP candidates during local election nominations, tearing up of nomination papers, the alleged attempt on the life of MP P.V. Mithun Reddy in Punganur, and incidents of police firing and tear-gas use in Pulivendula. In the evening, he will meet Governor Abdul Nazeer at Lok Bhavan in Vijayawada and brief him on the incidents.

YSRCP Connect — Vijayawada West

Recent Posts