నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్‌.. సాయంత్రం గవర్నర్‌తో భేటీ

Published on:

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు, నామినేషన్ల అడ్డగింత, పత్రాల చింపివేత వంటి ఘటనల నేపథ్యంలో జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి స్థానిక ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

YS Jagan to Address Press Today, Meet Governor in Evening

YSRCP president and former Chief Minister YS Jagan Mohan Reddy will speak to the media at 11 a.m. at the party’s central office. He will address the media against the backdrop of incidents in several areas during the local body election nominations, including attacks on YSRCP candidates, obstruction of nominations and tearing up of nomination papers. Later in the evening, he will meet Governor Abdul Nazeer at Lok Bhavan in Vijayawada and bring to his attention the incidents that occurred during the local body election nominations.

YSRCP Connect — Vijayawada West

Recent Posts