కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల వైసీపీ అభ్యర్థుల ప్రకటన

Published on:

కోవూరు మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ, నెల్లూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కోవూరు జడ్పీటీసీ అభ్యర్థిగా తోడేటి మహేష్, విడవలూరు జడ్పీటీసీ అభ్యర్థిగా యాటగిరి శృతి పేర్లను ప్రకటించారు. మూడు మండలాలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. ఇందుకూరుపేట మండలం మైపాడు సర్పంచ్ అభ్యర్థిగా సంఘం వెంకయ్యను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోవూరు మండలం
జడ్పీటీసీ అభ్యర్థి:

కోవూరు – తోడేటి మహేష్

ఎంపీటీసీ అభ్యర్థులు:

1. మోడేగుంట–చెర్లోపాలెం – పాలిచర్ల సుప్రియ
2. గంగవరం – చలంచర్ల లక్ష్మి
3. పోతిరెడ్డిపాలెం-1 – కాకి జ్యోతి
4. పోతిరెడ్డిపాలెం-2 – ఏకశిరి శ్రీలక్ష్మి
5. పడుగుపాడు-1 – మల్లవరపు చిరంజీవి
6. పడుగుపాడు-2 – బెల్లంకొండ నవీన
7. కోవూరు-2 – పాదర్తి కామాక్షి
8. కోవూరు-3 – రెడ్డిపోగు కల్పన
9. కోవూరు-4 – తమ్మిశెట్టి వెంకయ్య
10. కోవూరు-5 – షేక్ షబ్రిన్
11. కోవూరు-6 – మనుబోలు సతీష్ రెడ్డి
12. కోవూరు-7 – బలంరెడ్డి చెంచురెడ్డి
13. పాటూరు-1 – నాగిశెట్టి మౌనిక
14 . పాటూరు-2 – అద్దూరు నాగరాజు

విడవలూరు మండలం
జడ్పీటీసీ అభ్యర్థి:

విడవలూరు – యాటగిరి శృతి

ఎంపీటీసీ అభ్యర్థులు:

1. విడవలూరు – చౌటూరు వెంకటరమణమ్మ
2. ముదివర్తి – నెల్లూరు హరి

ఇందుకూరుపేట మండలం

సర్పంచ్ అభ్యర్థి:
మైపాడు – సంఘం వెంకయ్య

ఎంపీటీసీ అభ్యర్థులు:

1. మైపాడు-1 – మాచర్ల విమలాకర్
2. మైపాడు-2 – ఎల్లంగారి లక్ష్మి

YSRCP Announces Candidates for Kovur, Vidavalur and Indukurpet Mandals

At the YSR Congress Party office in Kovur mandal, former MP and Nellore Parliament in-charge Adala Prabhakar Reddy, along with Kovur constituency in-charge Nallapareddy Prasanna Kumar Reddy, announced the names of the ZPTC and MPTC candidates for Kovur, Vidavalur and Indukurpet mandals. Thodeti Mahesh was announced as the ZPTC candidate for Kovur and Yatagiri Sruthi as the ZPTC candidate for Vidavalur. The details of the MPTC candidates for all three mandals were also released. Sangam Venkaiah was announced as the Sarpanch candidate for Maipadu in Indukurpet mandal. Senior YSRCP leaders and party workers participated in the programme.

Kovur Mandal
ZPTC candidate:

Kovur – Thodeti Mahesh

MPTC candidates:

1. Modegunta–Cherlopalem – Palicherla Supriya
2. Gangavaram – Chalancherla Lakshmi
3. Pothireddypalem-1 – Kaki Jyothi
4. Pothireddypalem-2 – Ekashiri Srilakshmi
5. Padugupadu-1 – Mallavarapu Chiranjeevi
6. Padugupadu-2 – Bellamkonda Naveena
7. Kovur-2 – Padarthi Kamakshi
8. Kovur-3 – Reddipogu Kalpana
9. Kovur-4 – Tammishetti Venkaiah
10. Kovur-5 – Shaik Shabrin
11. Kovur-6 – Manubolu Satish Reddy
12. Kovur-7 – Balamreddy Chenchu Reddy
13. Paturu-1 – Nagisetty Mounika
14. Paturu-2 – Adduru Nagaraju

Vidavalur Mandal
ZPTC candidate:

Vidavalur – Yatagiri Sruthi

MPTC candidates:

1. Vidavalur – Chouturu Venkatramanamma
2. Mudivarthi – Nellore Hari

Indukurpet Mandal

Sarpanch candidate:
Maipadu – Sangam Venkaiah

MPTC candidates:

1. Maipadu-1 – Macherla Vimalakar
2. Maipadu-2 – Ellangari Lakshmi

YSRCP Kovur — Kovur

Recent Posts