నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున అల్లారెడ్డి ఇందుమతి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఇందుమతి తెలిపారు.
Allareddy Indumathi Files Nomination as Atmakur Chairperson Candidate
Allareddy Indumathi filed her nomination as the YSRCP candidate for chairperson of the Atmakur Municipality in Nellore district. She submitted the nomination papers to the returning officer along with former Zilla Parishad chairman Bommireddy Raghavender Reddy. A large number of YSRCP leaders and workers attended the programme. Indumathi said she would work with commitment for the development of Atmakur town.

