బుచ్చిరెడ్డిపాళెం చైర్‌పర్సన్ అభ్యర్థిగా షేక్ షకీలా బేగం నామినేషన్

Published on:

బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా షేక్ షకీలా బేగం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు.

Shaik Shakeela Begum Files Nomination as Buchireddypalem Chairperson Candidate

Shaik Shakeela Begum filed her nomination as the YSRCP chairperson candidate for Buchireddypalem Municipality. Kovur constituency in-charge and former minister Nallapareddy Prasanna Kumar Reddy, constituency observer Konduru Anil Babu, and several party leaders and workers attended the programme and extended their support to her.

YSRCP Kovur — Kovur

Recent Posts