డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున చింతపల్లి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో కౌన్సిలర్గా పట్టణ అభివృద్ధికి కృషి చేశానని, ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీని మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబం కలెక్షన్ కేంద్రంగా మార్చిందని వైసీపీ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్ ఆరోపించారు. రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Nageswara Rao files nomination as Ramachandrapuram municipal chairman candidate
Chintapalli Nageswara Rao filed his nomination as the YSRCP candidate for Ramachandrapuram municipal chairman in Dr B.R. Ambedkar Konaseema district. He expressed confidence that he had worked for the town’s development as a councillor in the past and that the party enjoyed public support. YSRCP coordinator Pilli Suryaprakash alleged that Minister Vasamsetti Subhash’s family had turned the municipality into a collection centre. He expressed confidence that the YSRCP would win in Ramachandrapuram.

