కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి పులివెందులలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు నిర్వహించేందుకు అనుమతి లేదని పేర్కొంటూ అర్బన్ సీఐ పురుషోత్తంరాజు ఈ నోటీసులను అందజేశారు.
Police issue notices to MP Avinash Reddy
Police issued notices to Kadapa MP Y.S. Avinash Reddy in Pulivendula. Urban Circle Inspector Purushotham Raju served the notices, stating that rallies and protests cannot be held as Section 144 is in force.

