తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కాసరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులురెడ్డి వైయస్ఆర్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
Senior TDP leader joins YSRCP in Srikalahasti
Srinivasulu Reddy, a senior TDP leader from Kasaram village in Tottambedu mandal of Tirupati district, joined the YSRCP. He formally joined the party at the YSRCP office in Srikalahasti town in the presence of former MLA Biyyapu Madhusudhan Reddy. Party leaders welcomed him on the occasion.

