గూడూరు చైర్మన్ అభ్యర్థిగా ఎల్. పద్మావతి

Published on:

కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ చైర్మన్ అభ్యర్థిగా ఎల్. పద్మావతిని వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం ప్రకటించింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎల్. వెంకటేశ్వర్లు భార్య అయిన పద్మావతికి అవకాశం కల్పించడంపై పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. తమపై నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పద్మావతి విజయానికి సహకరించాలని కోరారు.

L. Padmavathi Named Gudur Chairperson Candidate

The YSRCP high command has announced L. Padmavathi as its candidate for chairperson of the Gudur Nagar Panchayat in Kurnool district. Party ranks expressed happiness over the opportunity given to Padmavathi, who is the wife of former ZPTC member L. Venkateswarlu. Venkateswarlu thanked the party high command for placing its trust in them. He urged leaders and activists to work in coordination and support Padmavathi’s victory.

YSRCP Gudur — Gudur

Recent Posts