గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

Published on:

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించడం శుభపరిణామమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసులో బాధ్యులైన అధికారులకు కఠిన శిక్షలు పడతాయని వ్యాఖ్యానించారు. అధికారులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుండా చట్టప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు.

Ambati Rambabu comments on Gade Sai Krishna lock-up death case

Former minister Ambati Rambabu said handing over the Gade Sai Krishna lock-up death case at the Krishnalanka police station in Vijayawada to the CBI was a welcome development. He said the officials responsible for the case would receive severe punishment. He advised officials to act according to the law and not in favour of the coalition government.

YSRCP Guntur West — Guntur West

Recent Posts